Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలి శ్రీకాంత్‌రెడ్డి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 28, 2026 5:00 PM ఆదిలాబాద్General
పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలి శ్రీకాంత్‌రెడ్డి - Udayam
అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బండల నాగపూర్‌, నిపాని గ్రామాల్లో పర్యటించి గ్రామసభల్లో పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు కావాలన్నారు. జాబితాలో తప్పులుంటే సవరణలు చేయించుకోవాలని, ప్రతి కుటుంబం ఓటరు వివరాలను పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...