వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి కోర్టు పరిధిలో పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవాలని మండల న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు, కోర్టు జడ్జి రోషిణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 14లోగా కోటబొమ్మాళి కోర్టు సముదాయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ సభ్యులు సేవా దృక్పథం కలిగిన వారు అర్హులన్నారు.
Comments
Loading comments...

