Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:19 PM మహబూబ్‌నగర్General
పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ - Udayam
బహుజన నాయకుడు, ఆసియా ఖండంలో మొట్టమొదటి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్ నగర్ గౌడ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...