వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు అన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

