Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 12:32 PM మంచిర్యాలGeneral
పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు - Udayam
బహుజనుల కోసం ఉద్యమాలు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పలు పార్టీలు, గౌడ సంఘాల నాయకులు కోరారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాపన్న గౌడ్ అనేక ఉద్యమాలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...