వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాణ్యం అభివృద్ధికి రూ.400 కోట్లు, కల్లూరు 22 వార్డుల్లో రూ.110 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చాక తాగునీటి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

