వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో శనివారం పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను సభ ఇన్‌చార్జ్ రంజిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జడ్చర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ బిర్లా ఎల్లయ్య యాదవ్ కోరారు.
Comments
Loading comments...

