Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాంబండ ఆలయంలో టెంకాయల వేలం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 10:12 AM వికారాబాద్General
పాంబండ ఆలయంలో టెంకాయల వేలం - Udayam
కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈఓ శ్రావణమాసం టెంకాయల విక్రయ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శివప్రసాద్ రూ.2.70 లక్షలకు ఈ వేలం హక్కులను దక్కించుకున్నారు. ​అందరి సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్ మైపాల్‌రెడ్డి, ఈఓ బాలనర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...