వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయాన్ని ఎంపీడీవో బ్రహ్మయ్య తెలిపారు.
మండలంలోని అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

