వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరు మండలంలోని డీజే నిర్వాహకులతో సీఐ వినోద్ కుమార్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వం డీజేలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. వినాయక విగ్రహాల ఊరేగింపుల్లో డీజేలు ఏర్పాటు చేయవద్దని సూచించారు.
విగ్రహాల వద్ద సౌండ్ బాక్సుల్లో తక్కువ శబ్దంతోనే పాటలు వినిపించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

