Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:01 AM నాగర్ కర్నూల్General
పాములపై అవగాహన సదస్సు - Udayam
వన్యప్రాణి వారోత్సవాలు-2026లో భాగంగా అచ్చంపేటలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులకు అటవీ శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. జూనియర్‌ అసిస్టెంట్‌ సుమన్‌, ఎఫ్‌బీవో హన్మంతు నాయక్‌ విషపూరిత, విషరహిత పాముల మధ్య తేడాలను వివరించారు. పర్యావరణంలో పాముల ప్రాధాన్యతను అధికారులు వివరించారు. పాము కనిపించినప్పుడు భయంతో చంపకుండా స్నేక్‌ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...