Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో మహిళ మృతి

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 9:45 AM శ్రీకాకుళంGeneral
పాముకాటుతో మహిళ మృతి - Udayam
పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన దువ్వారపు నారాయణమ్మ (49) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. శనివారం పొలంలో పనులకు వెళ్లిన సమయంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను పోలాకి పీహెచ్‌సీకి తరలించారు.అక్కడి వైద్యులు నరసన్నపేట ఏరియా ఆస్పత్రి తరలించారు. అక్కడి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.

Comments

G
Loading comments...