వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవం సందర్భంగా లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డా. బి. హిమబిందు మాట్లాడుతూ పాముకాటు అత్యవసర పరిస్థితి కావడంతో బాధితులను వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, నాటు మందులు వినియోగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
Comments
Loading comments...

