వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలోని నడగాం గ్రామానికి చెందిన లుకలాపు గోవిందరావు పాము కాటుకు గురయ్యాడు.
శనివారం ఉదయం పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లగా రక్త పొడ పింజి పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ పరిస్థితి విషమంగా ఉందని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Comments
Loading comments...

