వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రు పట్టణంలోని తోట ఏరియాలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శివప్రసాద్ యాదవ్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీడీవో కాండ్రు జ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో బీవీ సుబ్బారావు, సచివాలయ ఇన్‌చార్జి వెల్ఫేర్ అసిస్టెంట్ ఆరేపల్లి తిరుమల పాల్గొన్నారు.
Comments
Loading comments...

