Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడిలో వెరైటీ వినాయకుడు

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 9:36 AM అనంతపురంGeneral
పామిడి పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న నాగ తేజ పర్యావరణానికి అనుగుణంగా వెరైటీ వినాయకుడిని తయారు చేశాడు. తేజ మాట్లాడుతూ.. ఈ ఏడాది లడ్డూలతో వెరైటీగా వినాయకుని తయారు చేశామని, ఈ వినాయకుడు తయారు చేయడానికి రూ. 30, 000 ఖర్చు అయిందని వారి పేర్కొన్నారు. నిమజ్జనం రోజున లడ్డూలను భక్తులకు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రతి ఏడాది పర్యావరణానికి మేలు చేసే వినాయకులను కొలువు తీరుస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...