వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ రేంజ్ పరిధిలో వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన నలుగురిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.
సూరారం బీట్‌లోని జామాయిల్ ప్లాంటేషన్‌లో రెండు రోజుల క్రితం ఉచ్చులు ఏర్పాటు చేయగా అధికారులు గుర్తించి తొలగించారు. విచారణలో పాండురంగాపురానికి చెందిన మధు, సురేశ్, శ్రీను, రెడ్డిగూడెంకు చెందిన కృష్ణను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు రేంజర్ సురేశ్ తెలిపారు.
Comments
Loading comments...

