వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం పాలతలగాం పంచాయతీలో బుధవారం పల్లె పండగ నిర్వహించారు. మండల పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి కే.అంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సిమెంటు రహదారులు, డ్రైనేజీలకు పంచాయతీ టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వీధి రహదారులు, డ్రైనేజీలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

