వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున దూరవిద్య సర్టిఫికెట్ల సమస్యను ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. పాలమూరు జిల్లాలో 15 వేల మందికి పైగా, రాష్ట్రవ్యాప్తంగా 1,24,524 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు.
2022లో సర్టిఫికెట్లు చెల్లవని ప్రకటించడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్యకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం,కేంద్రం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి అని కోరారు.
Comments
Loading comments...

