Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నేడు, రేపు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 11:19 AM మహబూబ్‌నగర్General
పాలమూరు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నేడు, రేపు - Udayam
పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మొదటి సంవత్సరం సీఏస్ఈ, డేటా సైన్స్, ఏఐఎంఎల్ ఖాళీ సీట్లకు నేడు, రేపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు. స్పాట్ అడ్మిషన్ పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ సౌకర్యం ఉండదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...