Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 7:01 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల - Udayam
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి.ఎడ్‌ 4వ సెమిస్టర్‌ డిజర్టేషన్‌ ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఫేజ్‌-1 కళాశాలలకు ఈనెల 20న, ఫేజ్‌-2 కళాశాలలకు 22న పరీక్షలు నిర్వహించనున్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు షెడ్యూల్‌ కాపీలను ఈనెల 17లోపు పరీక్షల విభాగంలో సమర్పించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...