వార్తలకు తిరిగి వెళ్లండి

బీపీఈడ్ 4వ సెమిస్టర్లో 145 మందికి 141 మంది ఉత్తీర్ణులై 97.24% ఫలితాలు సాధించారు. ఎం.ఈడ్ 3వ సెమిస్టర్లో 91 మందికి 72 మంది పాస్ అయ్యారు.
ఎం.ఈడ్ 1వ సెమిస్టర్లో 140 మందికి 109 మంది పాస్ అయ్యారు. బి.ఫార్మసీ 6వ సెమిస్టర్లో 196 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు.
Comments
Loading comments...

