Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు రైతుల ప్రయోజనాలు కాపాడాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 12:42 PM మహబూబ్‌నగర్General
పాలమూరు రైతుల ప్రయోజనాలు కాపాడాలి: శ్రీనివాస్ గౌడ్ - Udayam
వెలిగొండ సొరంగం ప్రారంభోత్సవం నేపథ్యంలో నెల్లమలసాగర్‌ను వరద నీటితోనే నింపాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్ గేట్లు తెరిచి పాలమూరు రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి అదనపు నీరు మాత్రమే తరలించాలని, నీటి వినియోగంపై స్పష్టమైన లెక్క ఉండాలని సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...