Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు నుంచి అమెరికా.. ప్రపంచ స్కేటింగ్ హాకీ పోటీలకు ఇద్దరు సోదరులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 7:27 PM మహబూబ్‌నగర్General
పాలమూరు నుంచి అమెరికా.. ప్రపంచ స్కేటింగ్ హాకీ పోటీలకు ఇద్దరు సోదరులు - Udayam
మహబూబ్నగర్కు చెందిన కోడిగంటి శ్రీను –శ్వేత దంపతుల కుమారులు భరత్ చంద్ర, శరత్ చంద్ర సౌత్ అమెరికాలో జరగనున్న ప్రపంచ స్కేటింగ్ హాకీ క్రీడా పోటీలకు జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికయ్యారు. ఇద్దరు కుమారులు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు గర్వం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...