Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయమునకు పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
D ANAND RAO Aug 21, 2026 3:00 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయమునకు  పోటెత్తిన భక్తులు - Udayam
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మవారు వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తుండటంతో, దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో అధికారులు ఏర్పాటులు చేశారు. ప్రస్తుతం కోట దుర్గ ఆలయం 'జై దుర్గా' నామస్మరణతో మారుమోగుతోంది.

Comments

G
Loading comments...