Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పట్టణం లో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
D ANAND RAO Sep 22, 2026 3:21 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ పట్టణం లో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధి రూ.17 కోట్ల HAM నిధులతో చేపట్టిన రోడ్లు డ్రైన్లు పార్కులు వీధి దీపాలు, తదితర అభివృద్ధి పనులను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలో రూ.106.86కోట్ల కేటాయించగా, రూ.79.86 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...