Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
D ANAND RAO Sep 22, 2026 9:59 AM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే - Udayam
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 25 వరకు తుఫాన్ ప్రభావము ఉండే అవకాశం ఉన్నందున పాలకొండ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదని వర్షాలు ఈదురుగాలు వల్ల చెట్లు విద్యుత్ స్తంభాలు పాత భవనాలకు దూరంగా ఉండాలని తెలిపారు ముంపు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రైతులు పంటలు వ్యవసాయ పనిముట్లు భద్రపరుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...