వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న పాలకొల్లు శ్రీ B.R.R & G.K.R ఛాంబర్ డిగ్రీ కళాశాలలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఇందులో 20కి పైగా ప్రముఖ కంపెనీలు 1,500 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు naipunyam.ap.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు.
Comments
Loading comments...

