Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో అల్లు రామలింగయ్య జయంతి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:37 PM పశ్చిమగోదావరి General
పాలకొల్లులో అల్లు రామలింగయ్య జయంతి - Udayam
పాలకొల్లులో దివంగత సినీ నటుడు అల్లు రామలింగయ్య 104వ జయంతి వేడుకలను గురువారం అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు దాసరి సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాలకొల్లు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి అల్లు రామలింగయ్య అని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...