వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా రంగాన్ని దెబ్బతీసేలా ఉన్న జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వద్ద గల ట్రినిటీ కళాశాల వద్ద జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ నాయకత్వంలో డిప్లమో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించే యత్నాలను మానుకోవాలన్నారు. పరిష్కరించకుంటే పోరాటాలు విస్తరిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

