Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటంపై మండలిలో పాట పాడిన గోరటి వెంకన్న

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 11:26 AM హైదరాబాద్General
పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలంగాణ శాసన మండలిలో పాట పాడారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తనదైన శైలిలో పాట ద్వారా వారి ఆవేదనను సభ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. మండలిలో గోరటి వెంకన్న పాట పాడిన తీరు సభలో ప్రత్యేకంగా నిలిచింది.

Comments

G
Loading comments...