వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు నెలలుగా వివిధ సమస్యల పరిష్కారం కోసం పోరాడిన పాలిటెక్నిక్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించి తమ డిమాండ్ల సాధనకు కృషి చేశారని పేర్కొన్నారు.
పోరాటాల ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని మరోసారి చాటిచెప్పిన యువకిషోరులకు తెలంగాణ జేజేలు అంటూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

