Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 2:02 PM ఖమ్మంGeneral
పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి మాజీ ఎమ్మెల్యే - Udayam
పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...