Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:10 PM ఖమ్మంతెలంగాణ
పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ - Udayam
పాలేరు జలాశయంను శుక్రవారం కలెక్టర్ దివాకర టీ.ఎస్ జలాశయాన్ని పరిశీలించారు. నీటి మట్టం, ఇన్ ఫ్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నీటి విడుదలపై సూచనలు చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని నిరంతరం పర్య వేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...