వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి లో మదర్ డైరీలో బాలుడు ఉండగా ఆదివారం రాయల్ ఎన్ఫీల్డ్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పాల ప్యాకెట్ తీసుకొని 100 నోటు ఇచ్చి బాలుడిని ఏమార్చి 10వేలు కాజేసి పారిపోయారు.
ఘటన పై పాల డైరీని యజమాని ఫిర్యాదు తో
పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాల డైరీ ని సందర్శించి చోరీ జరిగిన విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే దొంగలను పట్టుకొని తగిన న్యాయం చేస్తామన్న పోలీసులు.
Comments
Loading comments...

