Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకల బీచ్‌ విషాదం: వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:05 PM గుంటూరుGeneral
పాకల బీచ్‌ విషాదం: వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి! - Udayam
ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ఇలా బలకావడం అత్యంత బాధాకరమన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...