Udayam Digital
Menu

పాక్ సైన్యంపై ఐరాసలో భారత్ విమర్శలు

Chinmaya Nov 20, 2026 10:53 AM అంతర్జాతీయంGeneral
పాక్ సైన్యంపై ఐరాసలో భారత్ విమర్శలు - Udayam Digital
పాకిస్థాన్ సైన్యం దేశ సహజ వనరులను ప్రజల సంక్షేమానికి బదులు స్వప్రయోజనాలకు ఉపయోగిస్తోందని ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఖనిజాల పెట్టెను చూపించిన ఘటనను ప్రస్తావించారు. సింధూ జలాల ఒప్పందంపై పాక్ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.

Comments

G
Loading comments...