Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ పట్ల పాఠశాలలో మాజీ రాష్ట్రపతి విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 1:11 PM నిర్మల్General
పాక్ పట్ల పాఠశాలలో మాజీ రాష్ట్రపతి విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి - Udayam
భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సోన్ మండలం పాక్ పట్ల ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులు గురువుల సేవలను కొనియాడుతూ వీరిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర రావు, ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, గటిక రవికాంత్, జె .శ్రీధర్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...