Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాగుంట ఆలయ టెండర్లపై వివాదం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 10:58 AM జోగులాంబ గద్వాల్ General
పాగుంట ఆలయ టెండర్లపై వివాదం - Udayam
కేటిదొడ్డి మండలం వెంకటాపురంలోని పాగుంట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయల విక్రయం, చిప్పల సేకరణ టెండర్లను గోప్యంగా నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రకటన తెలియక ఎవరూ రాకపోవడంతో వేలం మూడుసార్లు వాయిదా పడగా,అక్టోబర్ 5న ఓ భక్తుడు టెండర్ దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారమే పారదర్శకంగా టెండర్లు నిర్వహించి,అత్యధిక బిడ్ వేసిన వ్యక్తికే కేటాయించామని ఆలయ ఈవో పురేందర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...