వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల రహదారి సమస్యపై పాదయాత్ర చేస్తే రాజకీయం డ్రామా అంటారా? అని బీఆర్‌ఎస్ నేత సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. చల్లా–సందగోల్ రహదారికి గతంలోనే నిధులు మంజూరైనా పనులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై లిఖితపూర్వకంగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలను రాజకీయం చేయకుండా పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

