Udayam Digital
Menu

పాదయాత్రపై బండి సంజయ్ వ్యాఖ్యలు

Shruthi Nov 22, 2026 6:27 PM కరీంనగర్General
పాదయాత్రపై బండి సంజయ్ వ్యాఖ్యలు - Udayam Digital
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అడ్డుకునే వారంతా దేశ ద్రోహులేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌లోని గురుద్వారా వద్ద సోలార్ ప్యానెల్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై భాజపాను అడ్డుకోవాలని చూస్తున్నాయని, ఈసారి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...