వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు మండలం బొక్కేల్లు వద్ద జాతీయ రహదారి పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఒరిగింది. కురుస్తున్న వర్షాలకు మట్టి జారిపోవడంతో స్తంభం ఒరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

