Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో పెట్రోల్ కొరత

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:42 PM అల్లూరి General
పాడేరులో పెట్రోల్ కొరత - Udayam
అర్నబ్ తుపాను ప్రభావంతో ఘాట్‌రోడ్లు దెబ్బతినడంతో పాడేరులో పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరకులోయ నుంచి రవాణా నిలిచిపోవడంతో ఆరు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అరకులోయలో నాలుగు రోజుల తర్వాత ఇంధన విక్రయాలు ప్రారంభమైనా నిల్వలు త్వరగా అయిపోయాయి. జీసీసీ బంకులో పెట్రోల్ అందుబాటులోకి రావడంతో ఊరట లభించింది.

Comments

G
Loading comments...