వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం పి.కొనవలస నుంచి ఒడిశా ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం కొండలను మేఘాలు తాకుతూ కనువిందు చేశాయి. పారమ్మకొండ నుంచి ఘాట్ రోడ్డు చివరి వరకు తెల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
చినుకులు, పచ్చని కొండల మధ్య మేఘాల అందాలను ప్రకృతి ప్రేమికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతతను పంచిందని పలువురు తెలిపారు.
Comments
Loading comments...

