వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ' పేదల సేవలో 2.0 , పీ - 4 , విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు.
అంతకుముందు CM చంద్రబాబు నిర్వహించిన VC లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

