Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘OG యూనివర్స్‌’ ప్రత్యేక వీడియో

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 6:10 PM జాతీయంవినోదం
‘OG యూనివర్స్‌’ ప్రత్యేక వీడియో  - Udayam
పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌ ‘ఓజీ యూనివర్స్‌’ పేరుతో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇందులో OG 2కు సంబంధించిన చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. సుజీత్‌, పవన్‌, తమన్‌ కనిపించిన వీడియోలో సమురాయ్‌ లుక్‌, జపాన్‌ నేపథ్య అంశాలు ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

Comments

G
Loading comments...