వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : మియాపూర్ మార్తాండనగర్‌లోని హోటల్ గదిలో వైద్య విద్యార్థిని సృజన మృతి కేసులో లవర్ రవి పాత్రపై అనుమానంతో మియాపూర్ పోలీసులు 2 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
సెప్టెంబర్ 29న రూమ్ బుక్ చేసిన రవి, 30న వచ్చిన సృజనను హత్య చేసి ఈనెల 1న పరారైనట్లు భావిస్తున్నారు. కర్నూలులోని బంధువుల ఇంట్లో ఫోన్ వదిలేసి, సిమ్ తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు.
Comments
Loading comments...

