వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి పరిశ్రమలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడుతుండటంతో పాలు విషతుల్యంగా మారుతున్నాయని, ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చిన్నారుల్లో హార్మోన్ల అసమతుల్యత, పెద్దల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఇవి దారితీస్తున్నాయని, ప్రభుత్వం నిషేధించినా దొడ్డిదారిన వీటిని సరఫరా చేస్తున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

