Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:34 AM జాతీయంGeneral
వేధింపులతో వివాహిత ఆత్మహత్య - Udayam
మొబైల్‌లో అశ్లీల సందేశాలు పంపుతూ పోకిరీలు చేసిన వేధింపులు భరించలేక సంధ్య అనే వివాహిత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పాటు పోస్టుమార్టానికి నిరాకరించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...