Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల గొడవలో యువకుడి హత్య

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:30 AM హైదరాబాద్General
మాదకద్రవ్యాల గొడవలో యువకుడి హత్య - Udayam
రాజేంద్రనగర్‌ పరిధిలో మాదకద్రవ్యాల సమాచారం పోలీసులకు ఇచ్చాడన్న అనుమానంతో వసీం అనే ఆటో డ్రైవర్‌ను అతని స్నేహితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేయగా, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...